NZB: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీన్పూర్ గ్రామంలో
మంగళవారం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. సోమవారం శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు తిను ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు