ఉరి వేసుకుని హోంగార్డ్ ఆత్మహత్య
NEWS Aug 27,2024 06:15 am
హోంగార్డ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద గల ఓ హోటల్ దూలానికి మంగళవారం ఓ వ్యక్తి ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు మృతుడిని క్రాంతినగర్కు చెందిన హోంగార్డ్ మోహన్ గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.