30 నిమిషాలు నడిస్తే 8 లాభాలు!
NEWS Aug 26,2024 05:33 pm
నిత్యం 30 నిమిషాలు నడిస్తే 8 లాభాలు కలుగుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో
1. గుండె పదిలంగా ఉంటుంది.
2. బరువు నియంత్రణలో ఉంటుంది.
3. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4. కండరాలు, ఎముకల పటుత్వం.
5. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
6. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
7. క్రియేటివిటీ పెరుగుతుంది.
8. అకాల మరణం 20 శాతం తగ్గింపు.