ఒక్కో CC కెమెరా 100 మంది
పోలీసులతో సమానం: ఎస్పీ జానకి
NEWS Aug 26,2024 03:55 pm
పెంబి మండలంలోని మందపెల్లి గ్రామంలో CC కెమెరాలను VDC ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించారు. అనంతరం యువతకు వాలీబాల్ కిట్స్,ప్రమాదం బారినుండి కాపాడేందుకు హెల్మెట్స్, ఆదివాసులకు చీరెలను పంపిణీ చేసి గిరిజనులతో నృత్యం చేసి CC కెమెరాలు ఏర్పాటు చేసిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీని అభినందిoచారు. ఒక్క CC కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు.