ఇద్దరి మధ్య గొడవ -కేసు నమోదు
NEWS Aug 26,2024 04:02 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో రఫిక్, అల్లబకాష్ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. రహమత్ పూర్ కూడలిలో రఫిక్ చిల్లర దుకాణం నిర్వహిస్తుండగా అల్లాబకాష్ 2 సిగరెట్ ప్యాక్లు కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకపోవటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి శీతల పానీయాల సీసాలతో దాడులు చేసుకొన్నారు. కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.