అడ్డతీగల మండలంలో జ్వరాల తీవ్రత
NEWS Aug 28,2024 02:53 am
ఏజెన్సీ ప్రాంతం అయిన గండికోట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న వారిని సోమవారం వై.రామవరం పీహెచ్‌సీకి 108 వాహనంలో తరలించారు. మారుమూలన ఉన్న ఈ గ్రామంలో చాలా మంది జ్వరాలతో బాధ పడుతున్నారని 108 సిబ్బంది అశోక్, నానాజీ తెలిపారు. అత్యవసర వైద్య శిబిరం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.