KMR: కామారెడ్డి నియోజకవర్గంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో పలువురు లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణి చేశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి CMRF పథకం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.