మహేశ్ వాయిస్‌తో ముఫాసా ట్రైలర్
NEWS Aug 26,2024 09:23 am
హాలీవుడ్ మూవీ ముఫాసా : ది లయన్ కింగ్ కు మహేశ్ బాబు తెలుగులో తన గాత్రాన్ని అందించారు. దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి అంటూ మహేశ్ చెప్పే వాయిస్ ఓవర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలానే అద్భుతమైన విజువల్స్‌తోనూ ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.