పాలకొండ పట్టణంలో గోపాలకృష్ణుడు
NEWS Aug 26,2024 08:59 am
త్రైతసిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మొదటిసారిగా పాలకొండ పట్టణంలో ఈనెల 26 సోమవారం నుండి తేదీ 31 శనివారం వరకు 6 రోజులు పాటు ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రబోదసేవాసమితి, కమిటీ అధ్యక్షుడు పొట్నూరు సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 7 గంటలకు పూజ కార్యక్రమాలు, భగవద్గీతా ఉపన్యాసాలు జరుగుతాయన్నారు.