అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి
NEWS Aug 26,2024 09:09 am
KMR: కామారెడ్డి బిక్కనూర్ మండల కేంద్రంలో స్టానిక బస్టాండ్ ఎదురుగా కోర్టు పరిధిలో వివాదంలో ఉన్నా స్థలంలో ఆదివారం అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్న విషయం తెలుసుకున్న MRPS అంబేద్కర్ సంఘ నాయకులు అడ్డుకొని కట్టడాలను కూల్చి వేశారు. ఈ సందర్బంగా MRPS రాష్ట్ర కార్యదర్శి పొట్టి గిని శంకర మాట్లాడుతూ అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న జిల్లా వేముల బలరాంపై చర్యలు తీసుకోవాలన్నారు