Logo
Download our app
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు సిద్దమైన రాధాకృష్ణ ఆలయం
NEWS   Aug 25,2024 04:35 pm
అరకులోయ మండలం, తాంగులగూడ రాధాకృష్ణ ఆలయంలో ఈ నెల 26వ తేది సోమవారం నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుక వైభవంగా జరుగుతుందని ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ మేరకు రాధాకృష్ణ ఆలయంలో సోమవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరుగుతాయని, మధ్యాహ్నం అన్నసమారాధన, సాయంత్రం ఉట్టు కొట్టడం వంటి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. భక్తులందరు పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

Top News

LATEST NEWS   Jun 01,2025 07:53 pm
మంగళవారం రాజారాంపల్లి సంత బంద్
ఎండపల్లి మండలం రాజారాంపల్లి పశువుల వారసంత మంగళవారం బంద్ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన పశువుల వారసంతలో ఒకటిగా పేరుగాంచింది. ఈనెల 7 న బక్రీద్...

LATEST NEWS   Jun 01,2025 07:51 pm
కొత్త రోడ్డుకు పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని 30 వ వార్డ్ లోని రహ్మత్పురలో హ్యాంగ్ ఔట్ హోటల్ ముందర నుండి దగ్గులమ్మ గుడి వరకు సుమారు 21.29...
LATEST NEWS   Jun 01,2025 07:51 pm
కొత్త రోడ్డుకు పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని 30 వ వార్డ్ లోని రహ్మత్పురలో హ్యాంగ్ ఔట్ హోటల్ ముందర నుండి దగ్గులమ్మ గుడి వరకు సుమారు 21.29...
LATEST NEWS   Jun 01,2025 07:49 pm
ఎండీయు డ్రైవ‌ర్ల‌ను స్మ‌గ్ల‌ర్లంటే ఎలా..?
మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్పాటు చేసిన ఎండీయు డ్రైవ‌ర్ల‌ను స్మ‌గ్ల‌ర్లు అంటూ కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల...

⚠️ You are not allowed to copy content or view source