KMR: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామం 12వ వార్డులో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా విద్యుత్ నగర్ కాలనీలో వార్డ్ కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి పూల మొక్కలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో హరిహర సిండికెట్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.