మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామంలో కోనసీమ కొబ్బరి పీచుతో తయారు చేస్తున్న బొమ్మలను మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. ఈ పీచు బొమ్మలు పర్యావరణ అనుకూలమైనవని, మహిళల ఆర్థిక అభివృద్ధికి మరింత తోడ్పాటు అవుతామని మంత్రికి నిర్వాహకులు తెలిపారు. ఈ బొమ్మల మార్కెటింగ్ మరింత పెరగడానికి సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.