నరసింహస్వామిని దర్శించుకున్న ఎస్పీ
NEWS Aug 25,2024 02:26 pm
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారిని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను బహుకరించారు