ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో
పాఠశాలకు నీటి సమస్య పరిష్కారం
NEWS Aug 25,2024 02:06 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఉన్న ఉర్దూ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలకు ఆదివారం సింటెక్స్ ట్యాంక్, మోటర్ను ఆ వార్డు ఇన్ఛార్జ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఆ వార్డులో నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వెంకటేశ్, యూనిట్ ఇన్ఛార్జ్ మురళి దేశాయ్ ఆధ్వర్యంలో అందజేశారు.