వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవం
NEWS Aug 25,2024 02:55 pm
పిఠాపురం మండలం జల్లూరులో గంగలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్మ సతీమణి లక్ష్మీదేవి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించరు. అనంతరం జాతర మహోత్సవ సందర్భంగా రూ.5 వేలు విరాళం అందజేశారు.