కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను టీడీపీ నేత కాదా వెంకటరమణ ఆదివారం కలిశారు. మంత్రి సుభాశ్‌కు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. సీనియర్ నేతగా కాదా వెంకటరమణ నియోజకవర్గ అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కే.గోవిందరాజు, వీ.వెంకటరమణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.