పీ.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పీ.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి కొల్లు రవీంద్ర కిడ్నీ సమస్యలతో ఆరు నెలలు నుంచి బాధపడుతున్నాడు. విషయం తెలిసుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు డీఎస్వీ ప్రసాద్ చేతులమీదగా రూ.10,500 కొల్లు రవీంద్రకు అందజేశారు.