చిత్రపూరి కాలనీలో 225 విల్లాలకు మణికొండ మున్సిపల్ కమీషనర్ నోటీసులు అందజేశారు. GO 658కి విరుద్దంగా 225 ROW హౌస్ల నిర్మా ణాలు చేపట్టినట్లు గుర్తించారు. G+1కు అనుమ తులు పొంది G+2 నిర్మాణాలు నిర్మించారు. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే కూల్చివేత లు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. చిత్ర పూరి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిం దంటూ ఫిర్యాదులు అందాయి. చిత్రపూరిలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో నోటీసులు జారీ చేశారు.