KMR: ఏప్రిల్ మే 20 24 లో ఓపెన్ పదవ తరగతి ఇంటర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజులు చెల్లించాలని ఓపెన్ స్టడీ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ జి కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును ఆపరాధ రుసుము లేకుండా ఈ నెల 30 అపరాధ రుసుముతో వచ్చే నెల 8 వరకు చెల్లించ వచ్చని తెలిపారు. పరీక్షలు అక్టోబర్ మొదటి వారంలో ఉంటాయి. 9866343898 కి సంప్రదించాలి.