KMR: పిట్లం మండల కేంద్రంలో ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు శ్రీ కృష్ణుని గోపికల వేషధారణ పలువురిని ఆకట్టు కున్నాయి. ఉట్టి కొట్టె కార్యక్రమంలో శ్రీ కృష్ణులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు