నీళ్లరమణ గౌడ్‌కు న్యాయం చేయాలి
NEWS Aug 24,2024 03:12 pm
నీళ్లరమణ గౌడ్ యాక్సిడెంట్ కేసు విషయంలో వారికి న్యాయం చేయాలని శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి రూరల్ సిఐ సురేష్ ను ఈడిగ-గౌడ్ కులస్తులు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిన్నప్పయ్య గౌడ్, పరకాల వెంకటేశులు గౌడ్, స్టేట్ BC సెక్రటరీ ఈ గిరిధర్, గౌడ సంఘం అధ్యక్షులు సోమందేపల్లి ఈడిగ నరేంద్రబాబు గౌడ్, ఈడిగ గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.