ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ కింద ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు రూ. 1037 నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఇంకా ఇది కాకుండా.. ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్స్ రూ. 1195 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్ట్ 25 వరకే ఈ ఆఫర్ ఉంది. అంటే ఆలోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆగస్ట్ 26 నుంచి అక్టోబర్ 24 వరకు ప్రయాణాలు చేసేందుకు వీలుంటుంది.