రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 30 వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ సంస్థలు అధికారులు పాల్గోనాలని పవన్ కోరారు. అలాగే కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా..రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించవచ్చని.. 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చిందని.. తొలివిడతలో రూ.15.4 కోట్లు వచ్చాయని చెప్పారు.