1,420 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు
NEWS Aug 24,2024 11:47 am
KMR: జిల్లాలోని విద్యుత్ చౌర్యం కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు జరుపుతున్న అక్రమాలకు రద్దు అవుతుంది. గృహ వినియోగం వాణిజ్య అవసరాల సర్వీసులకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 1,420 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు విద్యుత్ సంస్థకు రూ. 2.19 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.