బేస్తవారిపేట మండల నూతన MROగా ఆ జితేంద్ర కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన MRO జితేంద్రకుమార్ మాట్లాడుతూ.. మండలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.