వర్షాలకు శిథిలమైన కల్వర్టు
NEWS Aug 24,2024 07:01 am
పెదబయలు మండలం గోమంగి, గుల్లేలు పంచాయతీలకు ఆనుకొని ఉన్న మర్రి పుట్టు సమీపంలో కల్వర్టు ఇటీవల భారీ వర్షాలకు కోతకు గురైంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరి స్థితి నెలకొంది. దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేక పోయిందని గిరిజన సంఘం నాయకుడు సునీల్ కుమార్ గ్రామస్తులు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.