అప్పుడు చెప్పాడు - ఇప్పుడు నేలమట్టం
NEWS Aug 24,2024 06:10 am
2016లో నాటి టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడంపై అసెంబ్లీలో ప్రస్తావించారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు అక్రమదారులు పడుతున్నారని, ఈ అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐతే గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అధికారంలోకి వచ్చి రేవంత్.. హైడ్రా రూపంలో ఎన్ కన్వెన్షన్ హాల్ నేల మట్టం చేయడంతో రేవంత్ పాత వీడియో వైరల్ గా మారింది.