వినాయక చవితి శుక్రవారం సెప్టెంబర్ 6న ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 7, శనివారం సాయంత్రం 5.37 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థి జరుపుకోవాలి. దీంతో పాటు ఉ. 11.04 గంటల నుంచి మ. 1.34 గంటల వరకు విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం.