వరినాట్లకు రైతులు సమాయత్తం
NEWS Aug 24,2024 05:29 am
దొనకొండ మండలంలో ఈ ఏడాది సాగర్ కాలువ నుండి సాగుకు నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మండలంలో సుమారు వెయ్యి ఎకరాలలో వరి పంట సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారని ఏఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని చందవరం గ్రామంలో వరి నారుమళ్లను, వరి నాటేందుకు తయారు చేస్తున్న పొలాలను ఆయన పరిశీలించారు.