రాజమౌళి-మహేష్ కాంబో చిత్రానికి గరుడ అనే టైటిల్ రాజమౌళి అనుకుంటున్నారా అనేలా ఓ న్యూస్ హైలెట్ అయ్యింది. SSMB 29 విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ విజయన్ సోషల్ మీడియా హ్యాండిల్ లో గోల్డ్ కలర్ గద్ద రెక్కలను ఉంచి #SSMB29 #SSMB29Diaries అంటూ చేసిన పోస్ట్ స్ప్రెడ్ అవడం అటుంచి రాజమౌళి-మహేష్ సినిమాకి గరుడ అనే టైటిల్ ఎమన్నా పెడుతున్నారా అనే అనుమానం వచ్చేలా ఉండడంతో.. SSMB29 టైటిల్ గరుడ అయ్యుండొచ్చు అని ఫిక్స్ అవుతున్నారు సినీ జనాలు.