వీరఘట్టం మండలంలో గ్రామ సభలు
NEWS Aug 23,2024 05:35 pm
మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్ట మండలం, రేగులపాడు పంచాయతీ పరిధిలో గ్రామ సభ తీర్మానం అన్ని పార్టీల నాయుకులు ప్రజలు సమక్షంలో సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం గ్రామ సభ జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులు గుర్తించారు. కూటమి నాయకులు పరిశీర్ల వెంకటరమణ, జనసేన జానీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్, పొన్నాడ శంకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ త్రాగు చిన్నా రావు, పొన్నాడ వెంకటరమణ పాల్గొన్నారు.