ఆర్వోబీ నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలన
NEWS Aug 23,2024 05:34 pm
గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు సమీపంలో గల రైల్వే గేట్ సమస్యను శాశ్వత పరిష్కరించేందుకు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఫ్లైఓవర్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో వారు మాట్లాడారు.