వైసీపీ దుర్మార్గాలను వదిలిపెట్టాం
NEWS Aug 23,2024 05:33 pm
గత ప్రభుత్వంలో లాగా తమ ప్రభుత్వంలో ఏకపక్ష పాలన, వ్యక్తిగత కక్షలు ఉండవని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దరిమడుగులో ఉపాధిహామీ పథకం గ్రామసభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.