రేపు ఆ మండలంలో పవర్ కట్
NEWS Aug 23,2024 03:06 pm
అర్ధవీడు మండలంలోని మొహిద్దిన్ పురంలో 33K/V ఫీడర్ సాంకేతిక మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మొహిద్దిన్ పురం, అర్ధవీడు, పాపినేనిపల్లి, కొత్తూరు గ్రామాలలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుందని ఏఈ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అంతరాయానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.