కల్తీ కల్లు భాద్యులపై చర్యలు తీసుకోవాలి
NEWS Aug 23,2024 02:45 pm
వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన సుమారు 70 మంది కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక వ్యక్తి నిన్న మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను పరామర్శించి, సంఘటనకు భాద్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.