Logo
Download our app
వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు
NEWS   Aug 18,2024 04:19 am
వినేశ్ ఫొగాట్ విషయంలో CAS తీర్పు మనకు అనుకూలంగా రాలేదని, ఇలాంటి సమయంలో భారత రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతు లభించలేదని భర్త సోమ్‌వీర్ రాఠీ ఆరోపించారు. ఢిల్లీ చేరుకున్న ఫొగాట్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటుందా? అని సోమ్‌వీర్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వ‌లేదు. యావత్ దేశం ఫొగాట్‌పై అభిమానం కురిపిస్తోందన్నారు. రెజ్లింగ్ సంఘం అండగా నిలబడలేదని, అథ్లెట్లకు సంఘం మద్దతు ఉండాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 18,2026 06:16 pm
మెట్‌పల్లి కెమెరా క్లబ్‌ ఆధ్వర్యంలో సభ్యుల కుమార్తెలకు సన్మానం
వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించిన మెట్‌పల్లి కెమెరా క్లబ్‌ సభ్యుల కుమార్తెలను క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దేశరాజ్‌ శేఖర్‌ కుమార్తె హరిత తొలి...

LATEST NEWS   Oct 18,2026 10:38 am
దొడ్ల పాలలో డిటర్జెంట్‌ ఆనవాళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా ఉన్నట్లు FSSAI వెల్లడించింది. కంపెనీ ప్లాంట్‌ నుంచి సేకరించిన ఫుల్‌...

ASTROLOGY   Oct 18,2026 10:04 am
అంబర్‌పేట్‌లో రికార్డు ఎత్తులో బతుకమ్మ
హైదరాబాద్ అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా గతంలో ఉన్న...

⚠️ You are not allowed to copy content or view source