దక్షిణ కొరియా వెళ్లిన రేవంత్ బృందం
NEWS Aug 12,2024 11:03 am
అమెరికాలో 8 రోజులు పాటు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బృందం దక్షిణ కొరియా (సియోన్) వెళ్లారు. దక్షిణ కొరియాలో పెట్టుబడుల కోసం యూయూ ఫార్మా, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ, నెక్ట్స్, హ్యూందయ్ మోటార్ కంపెనీల ప్రతినిధులతోనూ భేటీ అవుతారు. హ్యా న్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్ తోనూ, సాంసం గ్ అధ్యక్షుడు కిమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవోతోనూ రేవంత్ బృందం భేటీ కానుంది. రేపు సాయంత్రం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ వెళ్లనుంది. ఎల్లుండి HYDకు తిరిగి రానున్నారు.