Logo
Download our app
విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
NEWS   Nov 09,2026 10:50 am
సారంగాపూర్: రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 10న సారంగాపూర్ డివిజన్‌లో సీజీఆర్‌ఎఫ్ సమావేశం నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసార భూమారెడ్డి తెలిపారు. బీర్పూర్, సారంగాపూర్, రాయికల్, వడ్డిలింగాపూర్ పరిసర ప్రాంతాల రైతులు లూజ్ పోల్స్, డీడీలు చెల్లించినా సర్వీస్ నంబర్లు రాకపోవడం, విద్యుత్ స్తంభాల మంజూరు, అధిక విద్యుత్ బిల్లుల సమస్యలను సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Nov 09,2026 10:51 am
వృద్ధాశ్రమంలో CM రేవంత్ జన్మదిన వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వృద్ధాశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు. నిర్మల్ పట్టణ ప్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆకుల...

LATEST NEWS   Nov 09,2026 10:48 am
దూదేకులకు 20 గుంటల స్థలం
నర్సింగాపూర్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో దూదేకుల సోదరుల కోసం సాంకురగుట్ట సమీపంలో 20 గుంటల స్థలాన్ని ఖబ్రాస్థాన్‌కు కేటాయించారు. రెవెన్యూ శాఖ అధికారులు స్థలానికి హద్దులు...

LATEST NEWS   Nov 08,2026 10:43 pm
రాయికల్‌లో దీపావళి సంబరాలు
రాయికల్: మండల కేంద్రంలో దీపావళి పండుగను మహిళలు, చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నోములు, వ్రతాల్లో పాల్గొన్నారు....

⚠️ You are not allowed to copy content or view source