Logo
Download our app
CEC రాజీనామా చేయాలి: CPI, CPM
NEWS   Oct 02,2026 02:50 pm
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాల నుంచి తొలగించబడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Top News

LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

LATEST NEWS   Oct 02,2026 02:51 pm
గాంధీ, శాస్త్రి బాటలో నడుద్దాం
మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. నేడు మనం...

⚠️ You are not allowed to copy content or view source