కూటమి ఐకమత్యంతో స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
NEWS Sep 27,2026 10:42 pm
రావికమతం మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.9,59,032 విలువైన చెక్కులను చోడవరం ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.