చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
NEWS Sep 27,2026 04:49 pm
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ట్ గ్యాలరీలో వివిధ రకాల కళాకృతులను ఏర్పాటు చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.