Logo
Download our app
ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
NEWS   Sep 17,2026 12:42 pm
హనుమకొండ కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ గీత తో పాటు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర, జిల్లా ప్రగతి సంబంధిత వివరాలను తెలియజేస్తూ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 18,2026 05:10 pm
దానం నాగేందర్‌కు అనర్హత వేటు!
▪️తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ▪️ఎమ్మెల్యేగా దానంకు అనర్హత వేటు! ▪️2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత వర్తింపు ▪️స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం ▪️బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం ▪️కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...

LATEST NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ....

⚠️ You are not allowed to copy content or view source