Logo
Download our app
గణనాథుడిని దర్శించుకున్న బుట్టా రేణుక - బుట్టా శివ నీలకంఠ దంపతులు
NEWS   Sep 16,2026 02:42 pm
ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మిలటరీ కాలనీలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దంపతులు దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాలు, రైతుల సంక్షేమం, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.

Top News

TECHNOLOGY   Sep 16,2026 02:47 pm
ఆసియా సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్
ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్ జాంగ్ యిమింగ్ నిలిచారు. గౌతమ్‌ అదానీని అధిగమించి జాంగ్ తొలిసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 43 ఏళ్ల వయసున్న...

LATEST NEWS   Sep 16,2026 02:41 pm
KLR కాలేజ్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
BDK: ఇంజినీర్స్ డే సందర్భంగా పాల్వంచలోని కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ డే–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Sep 16,2026 02:40 pm
పినపాక బిడ్డకు అరుదైన ఘనత.. NEETలో ర్యాంక్‌తో MBBS సీటు!
పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన శ్రీరామ్‌ బృహస్పతి కుమారుడు నివేదన్‌ NEETలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. నీట్‌ ర్యాంకు ఆధారంగా పటాన్‌చెరువులోని మహేశ్వరం...

⚠️ You are not allowed to copy content or view source