Logo
Download our app
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
NEWS   Aug 30,2026 11:16 pm
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద ఈ ఘటన జరగ్గా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి పరిహారం అందించాలని సీఎంవోను కోరారు.

Top News

LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...

LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...

దళిత హక్కుల కోసం పోరాటం
గోనెగండ్ల: ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా నూతన కన్వీనర్‌గా ఎన్నికైన గంజహళ్లి మహదేవ్ మాదిగను గోనెగండ్ల మండల ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహదేవ్ మాదిగ...

⚠️ You are not allowed to copy content or view source