Logo
Download our app
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
NEWS   Aug 28,2026 09:30 am
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత విజయం సాధించాడు. తన కెరీర్‌లో తొలి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పాటు, 2 లక్షల డాలర్ల ప్రథమ బహుమతిని కూడా దక్కించుకున్నాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

Top News


LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
⚠️ You are not allowed to copy content or view source