Logo
Download our app
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
NEWS   Aug 28,2026 09:19 am
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో తేలింది. ఇండియా కూటమికి 185 సీట్లే వస్తాయని.. అందులో కాంగ్రె‌స్‌కు 106సీట్లు వస్తాయని వెల్లడైంది. ప్రధానిగా మోదీకి 58% మంది ఆమోదం ఉంది. సర్వేలో పాల్గొన్నవారిలో 48.7% మంది ప్రధానిగా మోదీకి జైకొట్టగా, 27.1% మంది రాహుల్‌కు ఓటేశారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 09:30 am
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత...

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
⚠️ You are not allowed to copy content or view source