Logo
Download our app
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల లోపాలను ముందస్తుగా గుర్తించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
అంబేడ్కర్‌ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు
కరీంనగర్‌ రేకుర్తిలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహం చుట్టూ ఉన్న రేలింగ్‌కు ఫ్లెక్సీలు, జెండాలు కడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంబేడ్కర్‌ సంఘం జిల్లా శాఖ...

⚠️ You are not allowed to copy content or view source