Logo
Download our app
కొత్త పార్టీ పెడ‌తా: విజయసాయిరెడ్డి
NEWS   Aug 19,2026 10:40 am
తిరుమల: త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పక్షంగా ప్రజల కోసం, ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షింగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 11:09 am
జర ఈ రోడ్డు సమస్యను పట్టించుకోండి సారూ..!
జగిత్యాల రూరల్ మండలం పొలాస-తిమ్మాపూర్ అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, చిన్నపాటి వర్షానికే నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు, ఆయా గ్రామాల...

LATEST NEWS   Aug 19,2026 10:42 am
పేదింటి కల సాకారానికి ఇందిరమ్మ ఇళ్లు: జగిత్యాల ఎమ్మెల్యే
ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ మ్యాకల శేఖర్-లత దంపతుల నూతన ఇంటి గృహప్రవేశ...

LATEST NEWS   Aug 19,2026 10:22 am
అల్లీపూర్‌లో దోమల నివారణకు స్ప్రేయింగ్
రాయికల్ మండలం అల్లీపూర్ 8వ వార్డులో దోమల బెడద నివారణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్ప్రేయింగ్ కార్యక్రమం చేపట్టారు. వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్‌కుమార్ దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు....

⚠️ You are not allowed to copy content or view source