Logo
Download our app
మానవత్వం చాటుకున్న పోలీసులు
NEWS   Aug 17,2026 11:53 pm
కొండగట్టు వై జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ స్పృహ లేకుండా పడి ఉందన్న సమాచారంతో మల్యాల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం రాత్రి ఓ మహిళ చేతికి గాయమై అపస్మారక స్థితిలో పడి ఉందని సమాచారం అందడంతో మల్యాల సీఐ రాజ్ కుమార్, ఎస్సై సందీప్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ రావడం ఆలస్యం అవుతుండటంతో ఆలస్యం చేయకుండా తమ పోలీసు వాహనంలోనే ఆ మహిళను జగిత్యాల ప్రభుత్వసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె వివరాలు సేకరించగా.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన సంపంగి రాధ(40) గా గుర్తించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source